ఇల్లందు: గోపయ్య సేవలు మరవలేనివి

0చూసినవారు
ఇల్లందు: గోపయ్య సేవలు మరవలేనివి
ఇల్లందు పట్టణంలో సీపీఐ శాఖ మాజీ కార్యదర్శి కాకటి గోపయ్య 18వ వర్ధంతిని పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాస్ నేతృత్వంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాస శ్రీనివాస్ మాట్లాడుతూ, గోపయ్య అందించిన సేవలు, ముఖ్యంగా ఇందిరానగర్ లో మంచినీటి, విద్యుత్ సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. గోపయ్య సేవలను సీపీఐ శాఖ సభ్యులు స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్