ఇల్లందు: కార్మికుల వేతనాల పెంపు అశాస్త్రీయం

0చూసినవారు
ఇల్లందులో మంగళవారం జరిగిన సమావేశంలో ఐఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ప్రకటించిన కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు అశాస్త్రీయమని ఆయన విమర్శించారు. పెరిగినట్లు చెబుతున్న ఈ వేతనాల వల్ల కార్మికులకు ఎలాంటి లాభం లేదని, తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీతారామయ్య అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్