ఇల్లందు: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తు ఆహ్వానం

0చూసినవారు
ఇల్లందు: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తు ఆహ్వానం
ఇల్లందు మైనార్టీ జూనియర్ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ముదసిర్ హుస్సేన్ గురువారం తెలిపారు. డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత, మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 19,500 వేతనం లభిస్తుంది. ఆసక్తిగల అర్హులు వెంటనే కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్