ఇల్లందు: చోరీ ఘటనపై కేసు నమోదు

1చూసినవారు
ఇల్లందు: చోరీ ఘటనపై కేసు నమోదు
ఇల్లెందు పట్టణంలోని బాలాజీనగర్లో అంగన్వాడీ టీచర్ సరస్వతి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం పాఠశాలకు వెళ్ళిన ఆమె తిరిగి వచ్చేసరికి, ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 35 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్