ఇల్లందు: అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

5చూసినవారు
గురువారం ఇల్లెందు మండలం కొమరారం గ్రామంలో వాహనాల తనిఖీలో భాగంగా, సమీప గ్రామాల నుంచి కొనుగోలు చేసిన ఐదు ఆవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎస్సై నాగుల్మీరా, సిబ్బంది అడ్డుకున్నారు. పోచారంతండా నుంచి ఖమ్మం తరలిస్తున్నట్లు గుర్తించిన ఈ ఆవులను తరలిస్తున్న ఖమ్మంకు చెందిన ఇర్ఫాన్, మరో నలుగురిపై కేసు నమోదు చేసి, ఆవులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్