ఇల్లందు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు

9చూసినవారు
ఇల్లందు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు
ఇల్లెందు డీఎస్పీ యూ. వెంకన్నబాబు మంగళవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 18 లొకేషన్లలో 10 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, అక్కడ అదనపు బందోబస్తును కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్