ఇల్లందు: ప్రధాన కూడలిలో ముమ్మర తనిఖీలు

0చూసినవారు
ఇల్లందు: ప్రధాన కూడలిలో ముమ్మర తనిఖీలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇల్లందు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐ తాటిపాముల సురేశ్ నేతృత్వంలో, ప్రధాన కూడళ్లు, గల్లీల్లో ప్రత్యేక బలగాలతో నిఘా ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అందరూ ఆనందంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని సీఐ ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్