ఇల్లందు: నామినేషన్ అభ్యర్థులతో ఎమ్మెల్యే భారీ ర్యాలీ

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం గోవింద్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. ఇందిరమ్మ రాజ్యం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్