ఇల్లందు పురపాలకం సర్వసభ్య సమావేశం

5చూసినవారు
ఇల్లందు పురపాలకం సర్వసభ్య సమావేశం
ఇల్లందు పురపాలక సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మౌళిక వసతుల కల్పనతో పాటు, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌన్సిల్ సభ్యులు తమ వార్డులలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశం చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర డానెయల్ అధ్యక్షతన సోమవారం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్