ఇల్లందు: మహాసభ స్థలాన్ని పరిశీలోంచిన రంగారావు

3చూసినవారు
ఇల్లందు: మహాసభ స్థలాన్ని పరిశీలోంచిన రంగారావు
ఇల్లందులో మే 11, 12, 13 తేదీల్లో జరగనున్న అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గురువారం పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ మహాసభలు జరుగుతాయని, రైతులు, ప్రజాసంఘాల నేతలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :