ఇల్లందు: టీచర్ల బకాయిలు మంజూరు చేయాలి

79చూసినవారు
ఇల్లందు: టీచర్ల బకాయిలు మంజూరు చేయాలి
ఇల్లందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్టీటిఎఫ్ మండల కమిటీ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరు నాయక్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యా యులకు పిఅర్సి, కరువు భత్యాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఈటీ, భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్