ఇల్లందు: అమరవీరుల త్యాగాలు మరువలేం

3చూసినవారు
ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామంలో ఆదివారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కామ్రేడ్ చంద్ర కృష్ణమూర్తి, ఎల్లన్న కుమార్ స్థూపాల వద్ద నివాళులు అర్పించారు. వారు జెండా ఎగరవేసి, అమరుల ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం ఎంతోమంది వీరులు తమ త్యాగాలను తృణప్రాయంగా విడిచారని నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్