ఇల్లందు: పట్టణాభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక

77చూసినవారు
ఇల్లందు: పట్టణాభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక
ఇల్లందు మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక 2వ వార్డు సత్యనారాయణపురం బ్రిడ్జి వద్ద సిల్ట్ తొలగించారు. పట్టణాభివృద్ధి సాధనే లక్ష్యంగా మునిసిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక అమలు చేసినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ లాల్య, మాజీ వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డానియల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్