తెలంగాణ హమాలీ & మిల్ వర్కర్స్ యూనియన్ (ఇఫ్ట్) రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు వీరన్న ఆదివారం ఇల్లందు మండలం పోలారంలో మాట్లాడుతూ, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొమరారం ఏరియా హమాలీ మేస్త్రిల సమావేశంలో ఈ మేరకు చర్చించారు.