ఇల్లందు: ఇందనం కొరతపై సీపీఐ నిరసన

3చూసినవారు
ఇల్లందు: ఇందనం కొరతపై సీపీఐ నిరసన
ఇల్లందు పాత బస్టాండ్ వద్ద బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే. సారయ్య మాట్లాడుతూ, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యడల నిరసనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్