టేకులపల్లిలో ముక్తార్ పాషా పోస్టర్ ఆవిష్కరణ

56చూసినవారు
టేకులపల్లిలో ముక్తార్ పాషా పోస్టర్ ఆవిష్కరణ
విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై విప్లవ పిడిఎస్యు లో చేరి అంచలంచెలుగా ఎదిగిన నాయకుడు కామ్రేడ్ ఎస్కే ముక్తార్ పాషా అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం టేకులపల్లిలో ముక్తార్ పాషా స్తూపావిష్కరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 15న బయ్యారంలో సభఉంటుందని తెలిపారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకుడిగా, ఇఫ్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారన్నారు.

సంబంధిత పోస్ట్