ఇల్లందు దర్గాలో రామయ్య కళ్యాణం

0చూసినవారు
ఇల్లందు దర్గాలో రామయ్య కళ్యాణం
ఇల్లందులోని సత్యనారాయణపురం హజరత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గాలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దర్గా ప్రాంగణంలో రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. ఈ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. అనంతరం, దర్గా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్