ఇల్లందులో మట్టల ఆదివారం

2చూసినవారు
ఇల్లందులో మట్టల ఆదివారం
ఆదివారం ఇల్లందు పట్టణంలో మట్టల పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశాన్ని స్మరించుకుంటూ, విజెసిఎం చర్చి పాస్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. భక్తులు ఉదయం నుంచే చర్చిలకు చేరుకుని, మట్టలను చేతబూని 'హోసన్నా' నినాదాలతో పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్