ఇల్లందులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

3చూసినవారు
ఇల్లందులో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులను శాలువాలతో సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్