టేకులపల్లి: ఈ నెల 20న ఛలో హైదరాబాద్: ప్రసాద్

59చూసినవారు
టేకులపల్లి: ఈ నెల 20న ఛలో హైదరాబాద్: ప్రసాద్
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 20న ఛలో హైదరాబాదును జయప్రదం చేయాలని ఇఫ్ట్ రాష్ట్ర నాయకుడు డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు విస్మరిస్తుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్