టేకులపల్లి: సీపీఎస్ రద్దు చేయాలి

7చూసినవారు
టేకులపల్లి: సీపీఎస్ రద్దు చేయాలి
శుక్రవారం గంగారంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ టేకులపల్లి మండల ప్రధాన కార్యదర్శి పూనెం సమ్మయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 2009 కంటే ముందు నియమితులైన సీనియర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్