టేకులపల్లి: మహాసభలను జయప్రదం చేయండి

3చూసినవారు
టేకులపల్లి: మహాసభలను జయప్రదం చేయండి
టేకులపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు ముద్దా బిక్షం పాల్గొన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో ఇల్లందులో జరిగే సభలను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా 11వ తేదీన భారీ బహిరంగసభ, ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సభల ద్వారా ప్రజల సమస్యలను చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్