టేకులపల్లి: బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

828చూసినవారు
టేకులపల్లి: బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
టేకులపల్లి మండలం రాంపురం, పాతండా రాంపురం మధ్య వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్