టేకులపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలన

915చూసినవారు
టేకులపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలన
మంగళవారం, టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, రైతుల ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా స్వీకరిస్తున్నారా అనే దానిపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్