ఇల్లందు: పాడెమోసిన ఎమ్మెల్యే

1చూసినవారు
ఇల్లందు: పాడెమోసిన ఎమ్మెల్యే
ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమాం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఇమాం పార్థివదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. తన చిన్ననాటి మిత్రుడైన ఇమాం జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం, ఎమ్మెల్యే అంతిమ యాత్రలో పాడె మోసి, తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్