
సైకిల్ తొక్కిన రాహుల్ గాంధీ
కేరళలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొట్టాయం జిల్లా పుతుప్పల్లి నియోజకవర్గంలో UDF అభ్యర్థి ఊమెన్ చాందీకి మద్దతుగా ఆయన వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.




