ఏఐతో కృష్ణ-మహేశ్‌బాబుల యాక్షన్ వీడియో వైరల్

6083చూసినవారు
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కుమారుడు మహేశ్‌బాబులను ఒకే ఫ్రేమ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో చూపించే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అభిమాని రూపొందించిన ఈ వీడియోలో తండ్రీకొడుకులు కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించారు. గతంలో పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిని ఏఐ రూపంలో మళ్లీ ఇలా చూడటం అభిమానులను ఎమోషనల్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్