అక్టోబర్ 1న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా

8చూసినవారు
అక్టోబర్ 1న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా
TG: అక్టోబర్ 1న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశం ఉన్నందున వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తామనేది సమాచారం ఇస్తామని బోర్డు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్