చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్‌ ఆస్వాదించిన KTR (వీడియో)

31చూసినవారు
హైదరాబాద్‌ పాతబస్తీలో చార్మినార్‌ సమీపంలోని నిమ్రా కేఫ్‌ అండ్‌ బేకరీని గురువారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్‌, బిస్కెట్లకు పేరొందిన ఈ కేఫ్‌లో కేటీఆర్‌ కొంతసేపు గడిపి, అక్కడి వారితో ముచ్చటించారు. పాతబస్తీ పర్యటనలో భాగంగా కేటీఆర్‌ నిమ్రా కేఫ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్