Top 10 viral news 🔥

చిరుతను తరిమికొట్టిన శునకం.. క్షేమంగా చిన్నారులు (వీడియో)
డాబాపై ఆడుకుంటున్న పిల్లలను చూసి చిరుతపులి దాడికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న చిన్నారుల తల్లి భయంతో వణికిపోతుండగా, అకస్మాత్తుగా వచ్చిన కుక్క పులిని తరిమికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుక్క ధైర్యాన్ని ప్రశంసిస్తూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొన్ని మీమ్స్, కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.




