బీఆర్‌ఎస్ మాజీ మంత్రులతో సమావేశమైన కేటీఆర్, హరీశ్‌రావు

46చూసినవారు
బీఆర్‌ఎస్ మాజీ మంత్రులతో సమావేశమైన కేటీఆర్, హరీశ్‌రావు
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ మాజీ మంత్రులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా మాజీ మంత్రులలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అంశం, ఓటర్ల నమోదు, అభ్యర్థిత్వంపై చర్చిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్