కేటీఆర్‌కు రాహుల్‌ను విమర్శించే అర్హత లేదు: జగ్గారెడ్డి

11చూసినవారు
కేటీఆర్‌కు రాహుల్‌ను విమర్శించే అర్హత లేదు: జగ్గారెడ్డి
రాహుల్ గాంధీని విమర్శించే స్థాయికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి విజన్ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమని, రాహుల్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే హక్కు కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు. రాహుల్ ఎంత గొప్ప వ్యక్తి అనేది కేటీఆర్‌కు తెలియదని, కేసీఆర్ కుటుంబం తమ స్వార్థం కోసమే పోరాడిందని జగ్గారెడ్డి ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you