కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌కు అవగాహన లేదు: మంత్రి వివేక్

37చూసినవారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌కు అవగాహన లేదు: మంత్రి వివేక్
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవగాహన లేదని మంత్రి వివేక్ అన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. రూ.లక్ష కోట్ల ప్రజా ధనం వృథా చేశారని, రూ.వందల కోట్ల విద్యుత్ బిల్లుల భారం పడుతోందన్నిరు. ప్రాణహిత నిర్మిస్తే తక్కువ ఖర్చుతోనే ప్రయోజనం ఉండేదని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్