గన్‌పార్క్‌కు బయల్దేరిన కేటీఆర్.. అడ్డుకున్న పోలీసులు

0చూసినవారు
గన్‌పార్క్‌కు బయల్దేరిన కేటీఆర్.. అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ భవన్‌ ఎదుట మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జూపల్లి విసిరిన సవాల్‌తో గన్‌పార్క్‌కు వెళ్లేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో కేటీఆర్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్