సీఎం రేవంత్‌కు KTR ప్రశ్నలు

5చూసినవారు
సీఎం రేవంత్‌కు KTR ప్రశ్నలు
TG: ఈ నెల 30న సిరిసిల్ల పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా 8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని, 2,400 ఎకరాల భూముల రికవరీ వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. నేతన్న, రైతన్న, విద్యార్థుల సమస్యలపై సీఎం స్పష్టమైన సమాధానం చెప్పాలని, ఇచ్చిన హామీల అమలుపై తేదీలను ప్రకటించాలని కేటీఆర్ కోరారు. సిరిసిల్ల అభివృద్ధిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్