నేడు తెలంగాణ వ్యాప్తంగా "బీసీ బంద్" కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డుమ్మా కొట్టి పత్తా లేకుండా పోయారు. వీరు రాకపోవడంతో ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. మరోవైపు కవిత కుమారుడు ప్లకార్డు పట్టుకొని ధర్నాలో పాల్గొనడంతో ఆసక్తికరంగా మారింది.