కేటీఆర్‌ సవాల్‌.. రేపు BRS ఆఫీస్‌కు వెళ్తా: మంత్రి జూపల్లి

25చూసినవారు
కేటీఆర్‌ సవాల్‌.. రేపు BRS ఆఫీస్‌కు వెళ్తా: మంత్రి జూపల్లి
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. అప్పులపై చర్చకు సిద్ధమన్నారు. రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు BRS ఆఫీస్‌కు వెళ్తానని చెప్పారు. చర్చకు కేటీఆర్‌ సిద్ధంగా ఉండాలని సూచించారు. KTR చెప్పింది నిజమైతే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you