కేటీఆర్ మానుకోట పర్యటన వాయిదా!

4704చూసినవారు
కేటీఆర్ మానుకోట పర్యటన వాయిదా!
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 29) మహబూబాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన పర్యటన తీవ్ర జ్వరం కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లా ఇన్‌చార్జి సత్యవతి రాథోడ్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ పర్యటన వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్