
బాలుడికి 8 సార్లు ఉరి బిగించి.. ఇటుకతో కొట్టి దారుణ హత్య!
మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలుడిని రెహాన్ అనే యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. లైంగిక దాడిని ప్రతిఘటించాడని బాలుడికి నైలాన్ తాడుతో 8 సార్లు ఉరి బిగించి.. ముఖంపై ఇటుకతో దాడి చేసి చంపాడు. మృతదేహాన్ని మంచం బాక్స్ లో దాచి.. దాని పైన తన అమ్మమ్మను పడుకోబెట్టాడు. బాలుడు కనిపించడడం లేదంటూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.




