
వివో Y19s 5G: 6000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ విడుదల!
వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y19s 5Gని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. దీని ప్రధాన కెమెరా 13MP. 4GB+64GB వేరియంట్ రూ.10,999, 4GB+128GB రూ.11,999, 6GB+128GB రూ.13,499 ధరలలో లభిస్తుంది. 6.74-అంగుళాల HD+ LCD డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15, IP64 రేటింగ్‌తో వస్తుంది. మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ రంగులలో లభిస్తుంది.




