కేటీఆర్ 'ది ప్యారడైజ్' సినిమా థియేటర్‌లో చూసేందుకు సిద్ధం

4చూసినవారు
కేటీఆర్ 'ది ప్యారడైజ్' సినిమా థియేటర్‌లో చూసేందుకు సిద్ధం
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూడటానికి సిద్ధమయ్యారు. ఆయన నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా, నెగిటివ్ టాక్, ట్రోల్స్ జరుగుతున్నా నాని స్టామినాతో కలెక్షన్లు సాధిస్తూ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్