రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ కన్నెపల్లి పర్యటన: శ్రీధర్‌బాబు

8చూసినవారు
రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ కన్నెపల్లి పర్యటన: శ్రీధర్‌బాబు
TG: కన్నెపల్లి పర్యనటతో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కేటీఆర్ కన్నెపల్లి పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్​ కుటుంబం ముందుంటుందని ఎద్దేవా చేశారు. డ్యాం సేఫ్టీ అథారిటీ, సాంకేతిక నిపుణుల సూచనలతోనే మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. బ్యారేజీల భద్రతలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్