ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు కేటీఆర్

10చూసినవారు
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు కేటీఆర్
TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో సమావేశమయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్