ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న కేటీఆర్ (వీడియో)

9090చూసినవారు
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ, భారతదేశమంతటా సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు బాగుండాలని కోరుకున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని, పండుగలప్పుడైనా అందరూ కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్