TG: సినిమా హీరోల గెస్ట్‌హౌస్‌లు తిరిగాడు కానీ.. కేటీఆర్ సినీ కార్మికులను కలిసి పాపాన పోలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం మాట్లాడుతూ.. 'నక్క జిత్తులతో కొన్ని నక్కలు మీ దగ్గరికి వస్తున్నాయి. పదేళ్లు రాణి వాళ్లు ఇప్పుడు వస్తున్నారు. సినిమా కార్మికుల సమస్యలపై ఏనాడూ ఆలోచించలేదు' అని చెప్పారు.