కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా బహిర్గతం

48చూసినవారు
కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా బహిర్గతం
దేశంలోనే అతిపెద్ద కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కీలక సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైంది. 'వరల్డ్ లీక్స్' అనే ర్యాన్సమ్‌వేర్ గ్రూప్, ప్లాంట్‌కు సంబంధించిన బ్లూప్రింట్లు, సరఫరాదారుల వివరాలు, సాంకేతిక పత్రాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. ఈ సమాచారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి లభించిందని కూడా పేర్కొంది. దీనిపై స్పందించిన రిలయన్స్, తమ డేటా థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వర్‌లో కొంత మేర లీక్ కావడం నిజమేనని అంగీకరించింది.

సంబంధిత పోస్ట్