పెళ్లి చేసుకున్న కుల్దీప్ యాదవ్ (వీడియో)

123చూసినవారు
టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చద్దాను వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలు ఘనంగా జరిగింది. పెళ్లికి హాజరైన భారత ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ డాన్సులతో సందడి చేశారు. నూతన వధూవరులు మెట్లపై నుంచి నడిచి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్