కర్నూలు బస్సు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూష రెడ్డి సజీవ దహనం

26663చూసినవారు
కర్నూలు బస్సు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూష రెడ్డి సజీవ దహనం
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూష రెడ్డి సజీవ దహనమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె దీపావళి పండుగకు సొంతూరు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి ధాత్రి కూడా మృతి చెందింది. అనూష మరణంతో ఆమె స్వగ్రామం వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్