AP: కర్నూలు బస్సు ఘటనలో వేమూరి కావేరి ట్రావెల్స్ సంస్థ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిందని ఉన్నతాధికారులు తేల్చారు.
- బస్సులో ప్రైవేట్ వ్యక్తుల సరుకులు, పార్సిళ్లను రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
- కార్గో సేవలు అందించడానికి వేమూరి కావేరి ట్రావెల్స్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
- బస్సులో 232 సెల్‌ఫోన్ల రవాణా
- చిన్న గ్యాస్ సిలిండర్‌ను గుర్తించారు.
- అత్యవసర సమయంలో అద్దాలు బద్దలు కొట్టడానికి సుత్తులను అందుబాటులో ఉంచలేదు.