కర్నూలు ఘటన.. రావులపాలెం వాసి మృతి

42786చూసినవారు
కర్నూలు ఘటన.. రావులపాలెం వాసి మృతి
AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (39) ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్‌కు క్రేన్‌లు ఉన్నాయి. బస్సులో శ్రీనివాస్ పక్కనే కూర్చున్న స్నేహితుడు పంకజ్ (యూపీ) కూడా మృతి చెందినట్లు తెలిసింది. ఈ బస్సు ప్రమాదం నుంచి తూ.గో. జిల్లా బిక్కవోలుకు చెందిన మల్లిడి గంగాధర రామారెడ్డి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్